Monday, 22 February 2016

పవన్ ని టార్గెట్ చేసిన మహేష్ బాబు

850450740560250

ఈ సమ్మర్ లో టాప్ హీరోల మధ్య గట్టి వార్ నడవనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్య ఈ పోటీ ఉండనుంది. ఈ రెండు మూవీలు సమ్మర్ బాక్సాపీస్ ని టార్గెట్ చేసుకొని రిలీజ్ కాబోతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకూ ఈ రెండు మూవీలు ఒకే సమయంలో అంటే కేవలం వారం గ్యాప్ లో రిలీజ్ అయ్యే వాతావరణం కనిపించింది. కానీ ఇప్పడు మాత్రం ఆ వాతావరణం కనిపించలేదు. ఎవరికి వారు…ఇద్దరికి నష్టం జరగ్గకుండా దాదాపు 20, 25 రోజుల గ్యాప్ లో మూవీలని రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. దీని కారణంగా ఇద్దరికి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే సమ్మర్ రో వస్తున్న ఈ రెండు మూవీలలో అసలైన పోటీ ఏంటంతే…ఏ మూవీ అత్యధిక కలెక్షన్స్ ని సాధిస్తుందనేది అభిమానుల్లో నెలకొంది.
అభిమానులు ఈ విషయాలపై తెగ చర్ఛించుకుంటున్నారు. పవన్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ ఎక్కవ కలెక్షన్స్ సాధిస్తుందా…? లేక మహేష్ బాబు నటిస్తున్న బ్రహ్మోత్సం మూవీ ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందా? అనేది ఇప్పటి ప్రశ్న. అయితే కచ్చితంగా మహేష్ బాబు ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి తన మూవీకి భారీ బిజినెస్ అలాగే, భారీ థియోటర్స్ ని ధక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విధంగా చేస్తే…కచ్ఛితంగా పవన్ మూవీ కంటే మహేష్ బాబే బ్రహ్మోత్సం మూవీతో మంచి కలెక్షన్స్ ని సాధించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

No comments:

Post a Comment