ఆ కాలేజ్ స్టూడెంట్‌కు చదువు అంటే ఇష్టం…అయితే చదువుకునేందుకు
కావాల్సిన డబ్బులు ఆమె వద్ద లేవు. ఇందుకోసం వేరే మార్గం లేక ఆమె కాల్‌గర్ల్‌గా మారింది. లండన్ లోని 24 సంవత్సరాల విద్యార్ధిని చదువుకునేందుకు డబ్బులు లేకపోవడంతో ఓ వెబ్ సైట్ ఇంటర్వ్యూకు హాజరై సెక్స్ సేవలు అందిస్తోంది. కాకపోతే ఈ అమ్మాయిని నిర్వాహకులు ఎక్కువ శాతం వయస్సు మళ్లిన వారి దగ్గరికే పంపిస్తున్నారట. అయినా అక్కడ ఒక్కొక్కడికి ఒక్కో టైప్ కోరిక ఉంటుందట. వాళ్లు కోరినట్టు ఆమె సెక్స్ చేస్తోందట. అయితే వాళ్లు చెప్పినట్టు సెక్స్ చేస్తే కావాల్సినన్ని డబ్బులు ఇస్తారని ఆమె చెపుతోంది.
వారం రోజులు ఓ వ్యక్తితో వారం రోజులు గడిపితే ఆ అమ్మాయికి వచ్చేది సుమారు 700 డాలర్లు. అన్నిసార్లు అంతే మొత్తం వస్తుందని గ్యారంటీ లేదు. కొంత మంది అక్కడ కూడా ‘హ్యాండ్ ఇఛ్చేవాళ్ళు ఉన్నారట. ఇవ్వాల్సిన మొత్తం కంటే తక్కువ చేతిలో పెట్టేసే వాళ్లు ఇబ్బందిపెడుతున్నట్లు వాపోయింది ఈ అమ్మాయి. తనతో గడిపేందుకు వచ్చే వ్యక్తులు వాళ్లకు నచ్చినట్టుగా దుస్తులు వేసుకోవాలని తనను ఇబ్బంది పెడుతుంటారని ఆమె చెపుతోంది. అయినా ఆ ఒక్క నైటు వాళ్లు చెప్పినట్టు ఉంటే తనకు ఇవ్వాల్సిన మొత్తం కంటే ఎక్కువే ఇస్తారని చెపుతోంది ఆ కాల్ గర్ల్ స్టూడెంట్.
please share it..
Koncham Inna same anipinchatleedaa money evadam teliyanivalaku chepthunara lekka neela undali ani chepthunava
ReplyDelete