రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ నోయిడాకు చెందిన ఓ కంపెనీకి ముందుకురావడంపై
మొబైల్ ఫోన్ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో సత్యాసత్యాలను వెలికితీయాలని కోరుతూ కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ (ఐసీఏ) లేఖ రాసింది. ప్రభుత్వం భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చినా స్మార్ట్ ఫోన్‌ను రూ.3500కు అమ్మడం సాధ్యం కాదని అలాంటిది రూ.251కే స్మార్ట్ ఫోన్ ఎలా ఇస్తున్నారని సెల్‌ఫొన్ కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి.
అత్యాధునిక ఫీచర్స్ ఉన్న త్రీజీ ఫోన్ ‘ఫ్రీడం 251’ను రూ. 251కే అందిస్తామంటూ రింగింగ్ బేల్స్ కంపెనీ బుధవారం దీనిని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి మొబైల్ ఫోన్ ప్రాడక్ట్‌ను రూపొందించడానికి కనీసం చౌక ఉత్పత్తి ధర 40 డాలర్లు (రూ. 2,700) అవుతుందని, దీనికి పన్నులు, సుంకాలు, పంపిణీ ఖర్చులు, రిటైల్ మార్జిన్ కలుపుకొంటే.. కనీసం ఎంతలేదన్న రూ. 4,100 ధర అవుతుందని, దీనిని ఎలా రూ. 251కి అందిస్తారని ఐసీఏ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మొహిందరో తన లేఖలో పేర్కొన్నారు. ఇలా చౌక ధరకు అందిస్తామనడం ప్రస్తుతం బూమ్ మీద ఉన్న భారత మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్‌ను దెబ్బతీయడమేనని…దీని వెనక కుట్ర దాగి ఉందని పరిశ్రమ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
కోట్లలో బుకింగ్‌లు ..!
రూ.251లకే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకున్న యువత ఈ ఫోన్ బుక్ చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ‘ఫ్రీడం 251’ స్మార్ట్ ఫోన్లను గురువారం ఉదయం 6 గంటల నుంచి విక్రయించనున్నట్లు రింగింగ్ బెల్స్ కంపెనీ నిన్న ప్రకటించింది. దీంతో ఈరోజు ఉదయం 6గంటల నుంచే యువత స్మార్ట్ ఫోన్ బుక్ చేసుకునేందుకు కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు. ఉదయం 9గంటలు దాటినా…. కంపెనీ వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ ఫోన్ బుక్ చేసుకునేందుకు దేశవ్యాప్తంగా కోట్లలో ఉన్న యువత ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Mmn navipravi335 phone number 7382681501
ReplyDeleteDhenilo kutra em undho cheppaledhu endhukani?, idhantha mamuluga kuda ardham avthundhi, pls tell me is that gud one or not. dnt tell this all?? pina heading em pettav? kindha article em rasav?
ReplyDeletevilanthe bhaiya heading ki article ki asalu sambandam undadu...
DeleteSO NICE
ReplyDeleteOrine picchi na moddaga, article ki title enti, nuvvu rasina article enti ra babu. 251 ki mobile ela vastadani andariki doubt gane undi. Nuvvu edo pedda peekese vadi laga diniki oka heading petti malli ne lavadaloblog lo oka hadavidi.
ReplyDeletethondara padaku bro konchem good ga move avvu.... yedemina vishayam yenni rojulina dagi undadu ok
Deleteorai yerri pukaa gudha musukonii kurchoo, yerri pukuu laga extralu chaiyaku:-sarihaddu
Deleteorai yerri pukaa gudha musukonii kurchoo, yerri pukuu laga extralu chaiyaku:-sarihaddu
DeleteChese vaallani cheyyanyandi meede kutra kaabachu ga, friends book chese vaallu jagratta endukante idi kotta company, egabadi book cheyakunda productarketloki vachedaka wait chesi appudu kondam.
ReplyDeleteChese vaallani cheyyanyandi meede kutra kaabachu ga, friends book chese vaallu jagratta endukante idi kotta company, egabadi book cheyakunda productarketloki vachedaka wait chesi appudu kondam.
ReplyDeleteAsshole!! nothing Bad in this ...KUttra anta Kuttra...moham pagalakottevaadu leka
ReplyDeleteKuttra ledhu Thokka ledhu... vyaparam pothundhi ani baadha villaki...edhaina unte moham adagali ilaa kuttra antu mataduthunnav indhulo kuttra kanipinchadhu...
ReplyDeleteAP John ante telusa.. neeku... ARRI PU JOHN ani ardham... HEADING SUPER... matter lo no matter.. NEE OULE... ikkada memu kooda waiting... edo FACEBOOK lo comments / like / share la kosam nee oule idea... PAPPAGE...
ReplyDelete