రామ్ చరణ్ తేజ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ బ్రూస్ లీ. ఈ మూవీ తరువాత రామ చరణ్ నటించబోతున్న ఫిల్మ్ పై అభిమానులు దృష్టి పెట్టారు. రామ్ చరణ్ చెప్పిన మాటల ప్రకారం, బ్రూస్ లీ మూవీ తరువాత, పవన్ కళ్యాణ్ నిర్మించబోతున్న మూవీలో రామ్ చరణ్ హీరోగా నటించనున్నాడు. ప్రస్తుతం పవన కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీకి సంబందించిన షూటింగ్ పనుల్లో బిజిగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అనంతరం రామ్ చరణ్ తో నిర్మించబోయే చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజి కానున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏ ఒక్క పనీ కూడ ప్రారంభం కాలేదు. మరోవైపు రామ్ చరణ్ సైతం, చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన పనుల్లో ఫుల్ బిజి అయ్యాడు. ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ స్టేట్మెంట్ ని మరికొద్ది రోజుల్లోనే బయటకు రిలీజ్ చేయనున్నాడు. మరో రెండు నెలల పాటు చిర 150వ సినిమా పనులని చూసిన తరువాత, పవన్ బాబాయ్ మూవీతో బిజి అవుతాడు. అంటే రెండు నెలల తరవాతే ఆ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం స్టార్ట్ కానున్నాయి. మొత్తంగా మెగా హీరోలు అంతా కలిసి పనిచేసుకోవడంతో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన వీరి సందడే కనిపిస్తుంది.
Thursday, 4 February 2016
రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ అప్ డేట్స్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment