స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు ఇప్పుడు స్టార్ హీరోయితో రొమాన్స్ చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పడు స్టార్ హీరోయిన్ తమన్నతో ఈ విధమైన రొమాన్స్ చేయటం ఇండస్ట్రీలో చర్ఛలకు దారితీస్తుంది. గతంలో వీరిద్దరూ రెండు
మూవీలలో కలిసి పనిచేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి చిత్రంలో తమన్న స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తరువాత శ్రీనివాస్ రెండో మూవీలోనూ తమన్న స్పెషల్ సాంగ్ చేసి…ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పుడు శ్రీనివాస్ మూడో మూవీలో తమన్న ఏకంగా హీరోయిన్ గానే చేస్తుంది. ఈ విధంగా తమన్న, శ్రీనివాస్ చేస్తున్న ప్రతి మూవీలోనూ తనతో జర్నీ చేస్తుంది. ఈ విధమైన జర్నీ కారణంగా తమన్నకి దగ్గరగా శ్రీనివాస్ సాన్నిహిత్యం పెంచుకున్నాడని అంటున్నారు. ఇక తమన్న మామూలుగానే హాట్ హాట్ గా ఉంటుంది. ఇక కుర్ర హీరోని తన వంపులతో ఆకట్టకుందని అంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తమన్నకి శ్రీనివాస్ వద్ద నుండి ఎటుంటి లాభం లేకుండానే…తనతో దగ్గరి సంబంధం కంటిన్యూ చేయటం చర్చలకు దారి తీస్తుంది. ఈ వివరాలపై తమన్న ఏ మాత్రం స్పంధించటం లేదు. అలాగే శ్రీనివాస్ ఓ మంచి హీరో అని మాత్రమే తమన్న ఎప్పుడూ చెప్పటం విశేషం.
No comments:
Post a Comment