Tuesday, 2 February 2016

మంచం కింద భార్య ల‌వ‌ర్‌ను ప‌ట్టిచ్చిన ఫొటో

962178084502

ఆ భ‌ర్త‌కు త‌న భార్య అంటే ఎంతో ఇష్టం. ఆమె కోసం ఏదైనా చేస్తాడు. అయితే స‌ద‌రు భ‌ర్త ఉద్యోగ రీత్యా ఒక్కోసారి 15,20 నెల రోజుల త‌ర‌బ‌డి వేరే చోట‌కు వెళుతుంటాడు. ఇదే అద‌నుగా స‌ద‌రు భార్యామ‌ణి త‌న ప్రియుడిని ఏకంగా త‌న ఇంటికి తీసుకొచ్చి బెడ్ రూంలో శృంగార కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తోంది. అయితే ఓ రోజు ఆమె భ‌ర్త నేరుగా ఇంటికి వ‌చ్చి త‌లుపుకొట్టాడు. ఆ టైంలో త‌న ప్రియుడితో స‌ర‌స స‌ల్లాపాల్లో మునిగి తేలుతున్న ఆ భార్య ఏం చేయాలో తెలియ‌క త‌న ప్రియుడిని మంచి కింద దాచి పెట్టింది.
20 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన భర్త ముచ్చటపడి భార్య పొటోను తన కెమెరాలో బంధించాడు. తర్వాత దీనిని తీక్షణంగా గమనించిన అతను భార్య తనను మోసం చేస్తోందని భావించి విడాకులిచ్చేశాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వీరి స్టోరీయే హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే 20 రోజుల త‌ర్వాత ఇంటికి వ‌చ్చి ముచ్చ‌ట‌ప‌డి భార్య ఫొటో తీసిన భ‌ర్త‌కు ఆ ఫొటోలో షాకింగ్ మ్యాట‌ర్ క‌న‌ప‌డింది. మీరు చూస్తున్న పై ఫొటోలో అత‌డి భార్య చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటో చాలా బాగా వచ్చింది. తను తీసిన ఫొటోలో పరుపు కింద ఓ మనిషి కళ్లు కనిపించడమే(ఫొటోను జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది). దీంతో త‌న భార్య తాను లేన‌ప్పుడు మ‌రొక‌రితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌ని భావించిన స‌ద‌రు భ‌ర్త విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.


అయితే సోష‌ల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్న ఈ ఫొటో చూసిన కొంద‌రు అది ఫొటో మాత్రమేనని కొందరు వాదిస్తుండగా, నిజనిర్థారణ చేసుకోకుండా అతను విడాకులకు దరఖాస్తు చేయడమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఓ ఫొటో భార్య భర్తల అన్యోన్య దాంపత్యంలో చిచ్చుపెట్టింది.

No comments:

Post a Comment