జిహ్వకో బుద్ధి – పుర్రెకో ఆలోచన అన్న లోకోక్తి ఇక్కడ అక్షర సత్యమైంది. ఆ జంటకు
అదేం పాడుబుద్ధో కాని ఎక్కడా ప్లేస్ లేనట్టు శృంగారానికి జెయింట్‌వీల్‌ను ఎంచుకున్నారు. సెక్స్ కోసం జంతువుల్లా ప్రవర్తించి జైలుకెళ్లారు. 550 అడుగులో ఎత్తులో శృంగారానుభూతి పొందుదామనుకుని కటకటాల పాలై పరువు పోగొట్టుకున్నారు. లాస్ వేగాస్‌కు చెందిన ఫిలిప్ ఫ్రాంక్ (27), చోలే స్కోర్డియానోస్ (21) ఎమ్యూజ్‌మెంట్ పార్కులోని అతిపెద్ద హై రోలర్ ఎక్కారు. అది స్టార్ట్ కాగానే వారు కూర్చున్న గ్లాస్ క్యాబిన్‌లోనే శృంగారానికి ఉపక్రమించారు. పూర్తి నగ్నంగా మారి సెక్స్ చేసుకున్నారు. ఇది చూసిన మిగిలిన పర్యాటకులు అవాక్కయ్యారు.
కింద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆ జంటను ఇంటర్‌కమ్ ద్వారా హెచ్చరించారు. అయినా వారు వెనక్కు తగ్గలేదు. ఇలా అరగంటపాటు శృంగారానందాన్ని పంచుకున్నారు. అనంతరం రైడ్ పూర్తయిన తర్వాత నిర్వాహకులు వారిని పోలీసులకు పట్టిచ్చారు. కాగా, వారికి ఫ్రాంక్ మరో ఆశ్చర్యకరమైన జవాబిచ్చాడు. తను కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరో వ్యక్తితో శృంగారంలో పాల్గొన్ని గర్భం దాల్చిందని, అందుకే తాను ఈమెతో పబ్లిక్‌గా శృంగారంలో పాల్గొన్నానని జవాబిచ్చాడు. అలాగే తాము ఇంత మందికి నగ్నంగా కనబడతామనే విషయం తెలియలేదన్నాడు. కాగా, ఈ కేసు వచ్చే నెలలో విచారణకు రానుంది.
No comments:
Post a Comment