పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా బాబీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై శరత్ మారర్, సునీల్ లుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తితీ చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లు ఇప్పటికే విశేష ఆదరణ పొంది, సినిమాపై మరింత క్రేజ్‌ని, హైప్‌ని తీసుకొచ్చాయి. ఐతే తాజాగా ఈ చిత్రంలో డైలాగులు లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పవన్ చెప్పే ఈ డైలాగులు వింటే థియేటర్లో అభిమానులు ఏ విధంగా పండుగ చేసుకుంటారో అర్ధం అవుతుంది…
Thursday, 18 February 2016
దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ డైలాగ్స్
పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా బాబీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై శరత్ మారర్, సునీల్ లుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తితీ చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లు ఇప్పటికే విశేష ఆదరణ పొంది, సినిమాపై మరింత క్రేజ్‌ని, హైప్‌ని తీసుకొచ్చాయి. ఐతే తాజాగా ఈ చిత్రంలో డైలాగులు లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పవన్ చెప్పే ఈ డైలాగులు వింటే థియేటర్లో అభిమానులు ఏ విధంగా పండుగ చేసుకుంటారో అర్ధం అవుతుంది…
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment