బ్లాక్ బ్యూటీ ప్రియమణి ఒకప్పుడు టాప్ హీరోల మూవీల్లో వరుసగా నటించింది. టాప్ హీరోలు సైతం ప్రియమణిని హీరోయిన్ గా తీసుకునేందుకు ఆసక్తి చూపారు. అయితే ప్రియమణి వరుస మూవీల్లో, తెలుగు..తమిళ్ భాషల్లో నటించింది కానీ…తనకు వచ్చిన మనీని మాత్రం పొదుపుచేసుకోలేకపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల్లో ప్రియమణి ఉన్నట్టుగా అందరూ అంటున్నారు. ఇక హీరోయిన్ ఇబ్బందుల్లో ఉంటే పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు వారికి ఆఫర్స్ ని ఇవ్వటానికి రెడీగా ఉంటారు. కానీ ప్రియమణి విషయంలో మాత్రం ఎవ్వరూ తన వైపు తొంగిచూసే ప్రయత్నాన్ని చేయటం లేదంట. ఇప్పటికే ప్రయమణి గ్లామర్ పరంగా అన్ని చూపించేసింది. అందుకే ప్రయమణి ఫేడ్ అవుట్ అయింది. అయితే ఈ కష్టాలను నుండి తను గట్టెక్కటం కోసం ఇప్పుడు ప్రియమణి సింగర్ అవతారం ఎత్తుతుంది. ‘దేవరన్వే బుడుగురు’ అనే కన్నడ సినిమాలో దర్శక నిర్మాతలు కోరిక మేరకు పాట పాడటానికి ప్రియమణి అంగీకరించిందట. శ్వేతాబసు ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా కోసం ప్రియమణి పాట పాడింది. అలాగే పలు సినిమాల్లో సైతం ప్రియమణి పాటలను పాడటానికి ఇష్టం చూపుతుంది. అలాగే తను త్వరలోనే పెళ్లికి రెడీ అవుతుంది.
please share it..
No comments:
Post a Comment