ఒక్క హాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా
అభిమానులను సంపాదించుకున్న నటి జెన్నీఫర్ లారెన్స్. ఈ అందాల బొమ్మ ఇటీవల ‘హంగర్ గేమ్స్’ సినిమాలో నటించి ప్రఖ్యాత ‘గ్లామర్’ మేగ్‌జైన్‌కు హాట్ ఫోజ్ ఇవ్వడమే కాకుండా హాట్ హాట్ సమాధానాలు కూడా ఇచ్చింది. ఈ చక్కనమ్మ ఏమి చెప్పినా ఆమె ఫ్యాన్స్‌కు ఇష్టంగానే ఉంటాయి. ఈ ఇంటర్య్వూలో జెన్నీఫర్ తానేం లెస్బియన్‌ని కాదు. గతంలో డేటింగ్ కూడా చేశానని చెప్పింది. అదేవిధంగా బికినీతో ఇచ్చిన ఫోజ్ గురించి కూడా మాట్లాడింది. ఉన్న వాటిని చూపించడంలో తప్పులేదు. నీకు వక్షోజాలు ఉంటే చూపించు. అవి వక్షోజాలు మాత్రమే. సెల్యులైట్ (కొవ్వు) కాదు అని వ్యాఖ్యానించింది.
చిన్న వయసులోనే హాలీవుడ్ తెరపై మెరిసి 2013లో ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్స్’ సినిమాకుగాను ఆస్కార్ అవార్డు అందుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. త్వరలో జరిగే అకాడమీ అవార్డుల వేడుకలో రెడ్ కార్పెట్‌పై లెస్బియన్ స్టైల్లో డ్రెస్ చేసుకుని రావాలనుందని చెప్పింది. అలా కనబడ్డంలో తప్పుందని తనకు అనిపించడం లేదంది. తన యవ్వనం అంతా సాధారణ టీనేజ్ అమ్మాయిల్లానే గడిచిందని గుర్తు చేసుకుంది.అయితే ఆ సమయంలో ఇతర సాధారణ యువతుల్లా కాకుండా.. కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలకు దూరంగా ఉండేదాన్నని పేర్కొంది. దానికి కారణం తన తల్లి చాలా స్ర్టిక్ట్‌గా ఉండడమే అని తెలిపింది. తాను ఇప్పటికీ ‘అఫీషియల్‌గా వర్జిన్’ అని తెలిపింది. ఈమె చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నా.. రొమాంటిక్‌గా కూడా ఉంటాయి.. అందుకే ఈ అందాల బొమ్మంటే అందరికీ ఇష్టం. .
please share it..
No comments:
Post a Comment