Thursday, 7 January 2016

ఆ లిప్‌లాక్‌తో అన‌సూయ షాక్ అయ్యింది

045455401201201

హాట్ యాంక‌ర్‌ అనసూయ మాటీవీ లో యాంకర్ గా వ్యవహరిస్తున్న ప్రోగ్రాం ” మా మహాలక్ష్మి” . ఈ కార్యక్రమానికి చాలా కాలంగానే అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తోంది. బుల్లితెర‌పై త‌న హాట్ హాట్ అందాల‌తో…మ‌త్తెక్కించే మాట‌ల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను గెలుచుకున్న ఈ అమ్మ‌డు సంక్రాంతికి వ‌స్తున్న నాగార్జున సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమాలో మ‌న అందాల మ‌న్మ‌థుడు నాగ్‌కు మ‌ర‌ద‌లిగా న‌టిస్తోంది. ఇప్పుడు యూత్‌లో అన‌సూయ‌కు అదిరిపోయే రేంజ్‌లో క్రేజ్ ఉంది.
అయితే తాజాగా ఆమె యాంక‌రింగ్ చేస్తున్న‌” మా మహాలక్ష్మి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఒక లేడి వచ్చి అనసూయకు లిప్ లాక్ చేసింది దాంతో అనసూయ ఒక్కసారిగా షాక్ అయ్యింది . మా మహాలక్ష్మి లో అందరూ ఆడవాళ్లే పార్టిసిపేట్ చేస్తుంటారు. ప్రతీ ఎపిసోడ్ లో నలుగురు ఆడవాళ్లు పాల్గొంటుంటారు . అయితే అలా పాల్గొన్న నలుగురిలో ఒక అమ్మాయి వచ్చి అనసూయకు లిప్ లాక్ ఇచ్చింది . దాంతో అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ఇది పెద్ద ట్రెండింగ్ న్యూస్‌గా మారింది.
please share it..

No comments:

Post a Comment