వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు క్రిస్ గేల్ కళ్లు చెదిరే సిక్సర్లే కాదు సెక్స్ విషయంలోనూ
అంతే దూకుడుగా ఉంటాడని…. అమ్మాయిల విషయంలో చాలా స్పీడని చెబుతుంటారు. క్రిస్ గేల్‌కు వివాదాలు, తద్వారా వార్తల్లో నిలవడం అందులో ముఖ్యంగా లైంగికపరమైన వ్యవహరశైలితో చిక్కుల్లో పడటం కొత్త కాదు. గేల్ ఘనకార్యాల్లో నుంచి మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. గేల్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆస్ట్రేలియన్ మహిళా తాజాగా వెల్లడించింది. 2015 వరల్డ్ కప్ సమయంలో గేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండీస్ జట్టు తరఫున తాను వరల్డ్ కప్‌లో భాగస్వామి కాగా..ఆ సమయంలో తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని ఆమె వాపోయింది. శాండ్ విచ్ తీసుకునేందుకు తాను డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లగా అక్కడే ఉన్న గేల్ ఒంటిపై ఉన్న టవల్‌ను విప్పేసి అసభ్యంగా మట్లాడాడని మీడియాతో ఆ మహిళ వాపోయింది.
గేల్ తీరుతో తాను వెంటనే బయటకు వచ్చేశానని, అప్పటి జట్టు మేనేజర్‌కు ఫిర్యాదుచేశానని తెలిపింది. అయితే ఆటగాళ్లకు సభ్యత గురించి మేనేజర్ రిచర్డ్‌సన్ ఆదేశాలు ఇస్తూ అందులో ఘనకార్యానికి పాల్పడిన గేల్ పేరును మాత్రం పక్కనపెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తరువాత గేల్ పై మరో ఆరోపణ దుమారం సృష్టిస్తోంది. టీవీ ప్రజెంటర్ అయిన మెల్ మెక్ లాలిన్ ను ‘మందేద్దాం వస్తావా” అంటూ గేల్ ప్రత్యక్ష ప్రసారంలో అడగడం తీవ్ర దుమారం సృష్టిస్తోంది. అయితే.. ఆ తరువాత క్రిస్ గేల్ ఆమెను క్షమాపణలు కోరడంతో ఆమె కూడా సరిపెట్టుకుంది. ఏది ఏమైనా గేల్ సిక్స్ ఎంత ఈజీగా కొడతాడో.. అంతే ఈజీగా అమ్మాయిలు, సెక్స్ విషయంలోనూ అంతే స్సీడ్‌గా ఉంటాడని టాక్.
please share it..
No comments:
Post a Comment