Thursday, 7 January 2016

ఆ యాప్ 100 కోట్ల డౌన్లోడ్ లు

facebook-app-record-0201

ప్రపంచ వ్యాప్తంగా తమ యాప్ ఫేస్ బుక్ మెస్సెంజర్ ను ఆండ్రాయిడ్ ద్వారా దాదాపు వందకోట్లమంది 100 కోట్ల(బిలియన్) సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారని ఫేస్ బుక్ మెస్సేజింగ్ ప్రొడక్ట్స్ ఉపాధ్యక్షుడు డేవిడ్ మార్కస్ తెలిపారు. దీంతో అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకునే యాప్ ల జాబితాలో తాజాగా ఫేస్ బుక్ మెస్సెంజర్ చేరిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఎలిట్ క్లబ్ లో వాట్సాప్, గూగుల్ జీమెయిల్, యూట్యూబ్, సెర్చ్ అండ్ మ్యాప్స్ ఉండగా వాటి సరసన్ ఫేస్ బుక్ మెస్సెంజర్ చేరిందన్నారు.
please share it..

No comments:

Post a Comment