Friday, 25 December 2015

వర్మ జీసస్ ఫై సంచలన కామెంట్స్

వర్మ జీసస్ ఫై సంచలన కామెంట్స్


రామ్ గోపాల్ వర్మ  ఎప్పుడు ఎదో ఒక ట్వీట్స్  చేస్తూ వివాదాలు సృష్టించే వర్మ క్రిస్మస్ రోజు కూడా జీసస్ ఫై సంచలన కామెంట్స్ చేశాడు. జీసస్ అందరిని ప్రేమిస్తాడు కదా మరి ఐసిస్ ని కూడా ప్రేమిస్తాడా అని అడుగుతున్నను. ఒకవేళ జీసస్ , అల్లా లు ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటే, జీసస్ గెలుస్తాడని అనుకుంటున్నా, ఎందుకంటే జీసస్ కండలు చుస్తే నాకు అలా అనిపిస్తోంది.మరి జీసస్ ను రోమాన్స్ అంత క్రురంగా  చంపినపుకు , అదే ఐసిస్ వాళ్ళు ఇంకెంత క్రురంగా చంపేవారు అని అన్నాడు. నేనొక విషయం తెలుసోకవలనుకుంటున్న జీసస్ అందరిని ప్రేమిస్తాడని క్రైస్తవులు నమ్ముతారు కదా అదే జీసస్ ఐసిస్ లీడర్ అబూ బకర్ ను కూడా ప్రేమిస్తాడా మరి అని అడిగాడు. ఒకవేళ జీసస్ ఐసిస్ లీడర్ అబూ బకర్ ను అల్ ఖైదా మెంబర్స్  అందరిని ప్రేమిస్తే... అప్పుడు అమెరికన్లు మసీదులను వెతకడం మానేసి తమ దేవుడి గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుందన్నారు. చివరకు మేని హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే మిస్టర్ జీసస్ అంటూ శాంటా ఇచ్చిన చాక్లెట్స్ తిన్నాక ఐసిస్ విషయంలో నువ్వేమైనా చేయగలవేమో ఒక్కసారి ఆలోచించు.... నాకు డౌటే అంటూ జీసస్ ఫై ట్వీట్లను ముగించాడు వర్మ.

No comments:

Post a Comment