కొరియోగ్రాఫర్ కి డైరక్షన్ చాన్స్ ఇచ్చిన పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఓ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. తన గత సినిమాలలో చాలా వాటికి కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టారును తన తర్వాత సినిమాకి డైరక్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. గతములో ఎవరి దగ్గర డైరక్షన్ డిపార్టుమెంటులో పనిచేయకుండానే పవన్ కళ్యాణ్ ను డైరక్టు చేసే చాన్సే కొట్టేసాడు జానీ మాస్టారు.
పవన్ కళ్యాన్ లాంటి అగ్ర హీరోకి సినిమాకి డైరక్షన్ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇప్పుడున్న చాలా మంది దర్శకులకి కనీసం ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనేది ఒక కల. అరడజను సినిమాలను డైరక్ట్ చేసిన డైరక్టర్స్ కుడా పవన్ తో సినిమా అంటే చమటలు పడతాయి. అలాంటి తన మొదటి సినిమానే పవన్ తో చేయడమంటే జానీ మాస్టారు నక్క తోకను తొక్కినట్టే.

తెలుగు చిత్రసీమలో ఎంతో టాలెంటు ఉన్న కొరియోగ్రాఫర్ ఇప్పుడిప్పుడే పైకి వస్తోన్న జానీ మాస్టార్, గతములో జల్సా సినిమా చేస్తున్నప్పుడే పవర్ స్టార్ కి ఈ కథ చెప్పినట్టు,అప్పుడే పవన్ మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా మర్చిపోకుండా తన మాటను నిలబెట్టుకోవడం గమనార్హం.
please share it..
No comments:
Post a Comment