పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సీరియస్ అయ్యాడు. వచ్చిన పని చూసుకున్నామా? లేదా? అన్నట్టగా కాకుండా…పవన్ విషయంలో కొద్దిగా అత్యుత్సాహం చూపించినందుకు మొట్టికాయలు వేయుంచుకున్నాడంట. తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ సినిమా దీపావళి కానుకగా విడుదలై కోలీవుడ్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ కోలీవుడ్ బాక్సాపీస్ మార్కెట్ ని ఓ ఊపు ఊపింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాను తెలుగులో డబ్ చేయాలని చూశారు. కానీ కొంత మంది నిర్మాతలు ఈ మూవీని తెలుగులో రిమేక్ చేయాలని చూస్తున్నారు. అయితే ఇది ఇప్పటి వరకూ సాధ్యపడలేదు. అయితే తాజాగా డైరెక్టర్ సూర్య, ఈ సినిమాను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, దర్శకుడు ఎస్.జె.సూర్య, నిర్మాత ఏ.ఎమ్.రత్నమ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. అలాగే మరోవైపు ఇదే సూర్య, బ్లాక్‌బస్టర్ ‘ఖుషీ’కి సీక్వెల్ గా పవన్ తో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఈ విషయంలో పవన్ నుండి డైరెక్టర్ సూర్యకి ఓ క్లారిటి వచ్చింది. ఖుషి సీక్వెల్ అయితే ఓకే కానీ, వేదాలం మూవీ రిమేక్ అంటేనే కామెడీగా ఉందని అన్నాడంట. వేదాలం మూవీలో అజిత్ చేసే యాక్షన్, తనకి ఏ మత్రం సూట్ కాదని పవన్ చెప్పుకొచ్చాడంట. ఇటువంటి చెత్త ప్రపోజల్స్ మరోసారి తీసుకురావద్దని గట్టిగా చెప్పాడంట. అయితే పవన్ మాత్రం ఖుషీ రిమేక్ పై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పూర్తైన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తుంది.
Tuesday, 2 February 2016
ఆ డైరెక్టర్ సలహాపై పవన్ సీరియస్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment