Friday, 19 February 2016

ఆ కామాంధుడు ఏ జంతువుతో సెక్స్ చేశాడో తెలుసా..?

08450120021201

ప్ర‌పంచంలో రోజు రోజుకు కామాంధుల ఆగ‌డాల‌కు మ‌రీ జుగుస్సాక‌రంగా ఉంటున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు మ‌హిళ‌లు, మైన‌ర్ బాలిక‌లు, చిన్న పిల‌ల్ల‌పై అత్యాచారాలు చేస్తున్న కామాంధులు చివరికి జంతువులను కూడా వదలిపెట్టడంలేదు. క‌ళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు కుక్క‌పై అత్యాచారం చేసిన సంఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. కొద్ది రోజుల క్రిత‌మే ఓ వ్య‌క్తి గాడిద‌పై రేప్ చేయ‌డంతో దానిని చూసిన ఆ గాడిద య‌జ‌మాని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అలాగే మ‌రో కామాంధుడు గేదెపై కూడా అత్యాచారానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే.
అయితే తాజాగా కుక్క‌పై అత్యాచారం చేసిన వ్య‌క్తి వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ క్రమంలో ఈ దృశ్యాలు కాస్త జంతువుల హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యుల కంటబడ్డాయి. దీంతో వారు దీన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని అప్పజెపితే భారీగా న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తామ‌ని ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చారు. అలాగే ఆ కామాంధుడుకి చట్టబద్ధంగా శిక్షపడేలా సహకరించినా లక్ష బహుమతి ఇస్తామని తెలిపారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్నది తెలియనప్పటికీ వీడియోలో మాత్రం రేప్‌ కు పాల్పడినవాడు మలయాళంలో మాట్లాడుతున్నాడని సంస్థ సభ్యులు చెబుతున్నారు, దీంతో ఇది కేరళలో జరిగినట్లుగా భావిస్తున్నామని చెప్పారు. రెండు నిమిషాలు గల ఈ వీడియాను మీడియా సంస్థలకు కూడా పంపినట్లు చెప్పారు. ఈ ఘటనపై సొసైటీ ప్రతినిధులు డీజీపీ సేన్‌కుమార్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు. నిందితుడిని నిపట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు కోరారు.

No comments:

Post a Comment