బుల్లితెర యాంకర్ ఓంకార్ డైరెక్ట్ చేసిన రాజు గారి గది సినిమా చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. హైద్రాబాద్ బహదూర్‌పురాలోని మెట్రో సినిమా థియేటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.హర్రర్ సీన్ చూస్తూ సౌడ్ ఎఫెక్ట్స్‌కి భయపడి కిషన్‌బాగ్‌కు చెందిన అమర్‌నాథ్ షాక్‌కి గురై సినిమా మధ్యలోనే ప్రాణం విడిచాడు.ఇది గమనించిన పక్క సీట్లో ప్రేక్షకులు థియేటర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.పోలీసులు డెడ్‌బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
please share it...
No comments:
Post a Comment