బ్రహ్మోత్సవం అనంతరం.. మురుగదాస్ తో మహేశ్ ఓ సినిమా చేయనున్నాడన్న విషయం విధితమే. ఇదొక త్రిభాషా చిత్రం.ఈ సినిమా కోసం పవన్ తన గళం వినిపించబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. గతంలో జల్సా సినిమాకు మహేశ్ వాయిస్ ఇచ్చాడు.ఆ సినిమా సక్సెస్ లో వాటా తీసుకున్నాడు.అందుకే నాటి రుణం నేడు తీర్చుకోనున్నాడు పవన్.అంతేకాదు అమీర్ సైతం ఈ సినిమాకు సాయం చేయనున్నాడు.హిందీ వెర్షన్ కు వాయిస్ ఇవ్వనుంది ఆయనే..! గజినీ సినిమా నుంచి వీరిద్దరికీ మధ్య మంచి అనుబంధం ఉండడంతో.. మురుగ సినిమాకు తనవంతు అండదండలు అందించేందుకు అమీర్ భాయ్ ముందుకొచ్చి, స్నేహం విలువ చాటిచెప్పి, ఆదర్శంగా నిలిచాడు.
please share it..
No comments:
Post a Comment