ఆన్‌లైన్ మెసేజ్ సర్వీస్‌లపై కఠిన చట్టాల నేపథ్యంలో.. అతి కొద్ది రోజుల్లోనే బ్రిటన్‌లో ‘వాట్సాప్’పై నిషేధం విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు చట్టం చేసినట్టు తెలుస్తోంది. మనకు తెలియని సందేశాలు ప్రజల మధ్యకు వెళ్లడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేమని ఇటీవల జరిగిన సమావేశంలో బ్రిటన్ ప్రధాని కామెరూన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సర్వీసులను అందించే వాట్సాప్, స్నాప్ చాట్ వంటి అనేక ఇతర మెసేజింగ్ సర్వీసులను నిషేధించచోతున్నట్టు సమాచారం. ఈ చట్టాన్ని అమలు చేయాలని కామెరూన్ కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment