బూతులు తిడుతున్న రేష్మి
జబర్దస్త్
తో లైం లైట్ లోకి వచ్చిన భామ రేష్మి కి ఒక విషయంలో మాత్రం విపరీతమైన కోపం వచ్చింది అంతే సోషల్ మీడియా సాక్షిగా బూతుల వర్షం కురిపించింది . రేష్మి నోటి వెంట ఇంతగా బూతులు రావడంతో అందరూ ఖంగుతిన్నారు . అయితే రేష్మి ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఉంది . దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితుడు ఓ మైనర్ బాలుడు కావడంతో అతడ్ని నిన్న రిలీజ్ చేసారు దాంతో మన దేశ న్యాయవ్యవస్థ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాడి పై బూతుల వర్షం కురిపించింది . నిర్భయ కేసులో దోషి అయిన ఆ యువకుడి రిలీజ్ పట్ల దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది .
No comments:
Post a Comment