Saturday, 6 February 2016

మొత్తం విప్పేసింది, భారీ అఫర్ పట్టింది…

rejina-67282929

ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్, క్రేజీ హీరోయిన్స్ అనే రెండు వర్గాలు ఉంటాయి. టాప్ హీరోయిన్స్ కి గ్లామర్ తో అంతగా పని ఉండదు. వారు ఎక్కడ ఏ విధంగా మేనేజ్ చేయాలో… ఆ విధంగా చేసి ఆఫర్స్ ని ఒడిసిపట్టుకుంటారు. ఇక క్రేజీ హీరోయిన్స్ పరిస్థితి వేరు. వీరికి ఏ మాత్రం అవకాశాలు తగ్గుతున్నట్టు అనిపించినా, పబ్లిక్ ఫంక్షన్స్ లో అందాలను విప్పేసి ఆఫర్స్ ని రప్పించుకుంటారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఐఫా ప్రోగ్రాం లో ఉల్లిపోర లాంటి డ్రస్‌ తో రెజీనా అధరగొట్టింది. రెజీనా బ్యాక్ లెస్ ని చూసిన ప్రముఖలు అంతా ఆశ్చర్యపోయారు. ఐఫా ప్రొగ్రాంలో రెజీనా డ్రెస్ సంచలనంగా మారింది. రెజీ ఇంత ఓపెన్ గా ఉంటుందా? అనే విషయం ఈ ప్రోగ్రాం ద్వారా అందరికి తెలిసిందట. ఇదిలా కోలీవుడ్ కి చెందిన టాప్ ప్రొడ్యూసర్ రెజీనాకి భారీ ఆఫర్ ఇచ్చాడంట. స్టార్ హీరో మూవీలో రెజీనాకి అవకాశం కల్పిస్తూ, భారీ రెమ్యునరేషన్ ని సైతం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఐఫ్రా ఫ్రొగ్రాంలో ఏ విధంగా అయితే అందాలను చూపించిందో…ఈ మూవీలోనూ అంతకు మించి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఆ నిర్మాత కోరాడంట. అందుకు రెజీనా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు .అందం ఉన్నదే చూపించటానికి కదా అని రెజీనా చెప్పుకొస్తుంది. ఇలా ఒక్క ఆఫర్ ఏంటి…రెజీనాని లైవ్ లో బ్యాక్ లెస్ గా చూసిన ప్రతి ఒక్కరికి….ఈ బ్యూటీని తగ్గిన ఫ్రతి ఫలం ఇవ్వాలని చూస్తున్నారంట.

No comments:

Post a Comment