Wednesday 10 February 2016

ఆమెని నగ్నంగా షూట్ చేశాడు?

varma-678


వర్మ తన మనస్సులోని భావాలను ఎటువంటి భయం లేకుండా చెప్పగలుగుతాడు. అందుకే వర్మ తెరకెక్కిస్తున్న మూవీలలో సోది లేకుండా డైలాగ్స్ అనేవి స్ట్రయిట్ గా ఉంటాయి. అయితే గతంలో వర్మ ఓ మూవీని తెరకెక్కించాడు. అది సెన్సార్ ని దాటి బయటకు రావటం లేదు. దీంతో వర్మ ‘ఆర్జీవి టాకీస్’ పేరుతో ఓ ఆన్ లైన్ ధియేటర్(యూ ట్యూబ్ ఛానల్) ఏర్పాటు చేసి..నేరుగా వాటిల్లోనే రిలజ్ చేయనున్నాడు. ఇదంతా పెయిడ్ ఛానల్ గా ఉంటుంది. మనీ చెల్లింది మూవీలను చూడాలన్నమాట. ఇండియాలో ఓ స్టార్ డైరెక్టర్ మొదటిసారిగా చేస్తున్న ఇటువంటి కొత్త ప్రయత్నాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. దర్శకుల కొన్ని కథలు తెరకెక్కించలేనివిగా ఉంటాయి. అందుకు సెన్సార్ సమస్యగా ఉంటుంది. అటువంటి సమయంలో డైరెక్టర్స్ ఈ తరహా యూ ట్యూబ్ థియోటర్ ని వాడుకోవచ్చు. అయితే వర్మ ‘సింగల్ ఎక్స్’ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ ని తెరకెక్కించాడు. దీన్ని తన యూ ట్యూబ్ థియోటర్ లో విడుదల చేయనున్నారు. ఎరోటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ ఇప్పటికే అందరిని ఆకట్టుకుంది. వర్మ ఎందుకు ఈ యూ ట్యూబ్ థియోటర్ ని ఎంచుకున్నాడో…సింగిల్ ఎక్స్ పోస్టర్ ని చూస్తే తెలుస్తుంది. ఈ ఫోజ్ లతో ఉన్న మూవీకి సెన్సార్ అవ్వటం ముఖ్యంగా తెలుగులో కష్టమే. అందుకే యూ ట్యూబ్ వంటి వాటికి సెన్సార్ సంబంధం లేదు కాబట్టి…యధేచ్ఛగా రిలీజ్ చేసుకోవచ్చు. అయితే ఈ సింగిల్ ఎక్స్ లో నటించిన యాక్టర్ మాత్రం సరైన హాట్ ఫోజులను ఇచ్చి యూత్ ని రెచ్ఛగొడుతుంది. ఇక ఈ షార్ట్ మూవీలో ఈ బ్యూటీ నగ్నంగానూ కనిపించిందట. ఈ బ్యూటీని వర్మ దాదాపు గంట సేపు నగ్నంగా షూట్ చేశాడని, ఈ సన్నివేశాలు షార్ట్ మూవీలోనూ పొందుపరిచాడని అంటున్నారు. ఇప్పటి వరకూ బాక్సాపీస్ వద్ద కాసులు కురిపించే అడల్ట్ చిత్రాలు బాలీవుడ్ డైరెక్టర్స్ కే సొంతం అయింది. ఇప్పడు వర్మ సైతం ఈ షార్ట్ మూవీతో నెంబర్ వన్ లిస్ట్ లోకి వెళ్ళవచ్చని అంటున్నారు.

No comments:

Post a Comment