Monday, 8 February 2016

అయ్యే..ఈ నిర్మాతకి ఇలాంటి అలవాటు ఉందా?

04804580500102

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ టప్ ప్రొడ్యూసర్ పై ఓ గాసిప్ సర్యులేట్ అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న పీవీపీ సంస్థ, త్వరలోనే టాప్ హీరోయిన్స్ తో ఓ మూవీని చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ బ్రహ్మోత్సవం, ఘాజీ, ఊపిరి, క్షణం…వంటి వరుస సినిమాలను నిర్మిస్తోంది. ఇవి కాకుండా పీవీపీ సంస్థ త్వరలోనే టాప్ హీరోయిన్స్ తో ఓ మల్టీస్టారర్‌ మూవీకి రెడీ అవుతుందని అంటున్నారు. దాదాపు 10 మంది హీరోయిన్లతో పివిపి సంస్థ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్స్ ని తన అండర్ లో పెట్టుకోవటం కోసం పివిపి సంస్థ ఇలా చేస్తుందని అంటున్నారు. ఇందుకు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైందని అంటున్నారు. ఇక ఈ టాప్ హీరోయిన్స్ లో సమంత, రకుల్ ప్రీత్ సింగ్, తమన్న. శ్రుతిహాసన్, కాజల్, అనుష్క, అమీ జాక్సన్ వంటి ప్రముఖలు ఉన్నారని అంటున్నారు. ఇక ఈ హీరోయిన్స్ తో నిర్మాత డేటింగ్ వ్యవహారం కూడ నడుపుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్‌ మెంట్ వస్తుందని అంటున్నారు. అయితే ఈ వివరాలపై కొంత సమాచారం సేకరించిన తరువాత…ఇది అంతా ఓ పెద్ద గాసిప్ అని తేలింది. టాప్ హీరోయిన్స్ తో పివిపి సంస్థ ఎటువంటి మూవీ చేయటం లేదని అంటున్నారు. నిర్మాతకి, హీరోయిన్స్ కి అనవసరమైన లింక్ లు పెట్టేందుకే కొంత మంది కావాలని ఇలా వార్తలు క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు.

No comments:

Post a Comment