Friday, 5 February 2016

ఫ్యాన్స్ కు దీపావళి కానుక ఇవ్వనున్న మహేష్టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు దీపావళి కానుక ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు . మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్న చిత్రాన్ని అక్టోబర్ నెలాఖరున రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారట . ఒకవేళ మహేష్ తీసుకున్న నిర్ణయం ప్రకారం దీపావళి కానుకగా వస్తే నిజంగా మహేష్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే అని చెప్పాలి . ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవం చిత్రంలో పాల్గొంటున్నాడు . త్వరలోనే ఆ చిత్రాన్ని కంప్లీట్ చేసి మురుగదాస్ చిత్రంలో పాల్గొననున్నాడు.

No comments:

Post a Comment