Friday 5 February 2016

డ్రెస్ చినిగిపోవడంతో అలాగే మానేజ్ చేసింది



బ్లాక్ బ్యూటీ రెజీనా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది . ఇటీవల జరిగిన ఐఫా వేడుకల కోసం అందరి ద్రుష్టి ని ఆకర్షించడానికి ఉల్లిపొర లాంటి డిజైనర్ వేర్ లో దర్శనం ఇచ్చి శృంగార దేవత ని తలపించిన విషయం తెలిసిందే . అయితే అసలే ఉల్లిపొర లాంటి డ్రెస్ దానికి తోడూ ఫోటోలకు ఫోజివ్వడానికి అటూ ఇటూ తిరగడం వల్ల చినిగిపోయిందట . కానీ ఆ విషయాన్నీ ఇతరులకు తెలియకుండా మానేజ్ చేయడానికి బ్యాక్ లెస్ గా కనిపించి ఆ షోకు వ్యాఖ్యాత గా వ్యవహరించి మొత్తానికి ఆ షో ముగించింది . అయితే ఆ షో అయిపోయిన తర్వాత మాత్రం నిజంగా ఊపిరి పీల్చుకుందట రెజీనా . ఎందుకంటే అటువంటి పరిస్థితి లో ఉంది మరి ఈ బ్లాక్ బ్యూటీ.

No comments:

Post a Comment