Saturday 2 January 2016

పూరి నుంచి పవన్ కు చేరిన ఐదు “బ్లాక్ బస్టర్” సినిమాలు

చిత్ర పరిశ్రమలో మొదటి అవకాశం రావడం ఎంత కష్టమో ఆ పరిశ్రమలో నలిగిపోతున్న వారికే తెలుసు. అలాంటిది ఓ స్టార్ హీరో ను డైరెక్ట్ చేసే అవకాశం రావడమంటే కెరీర్ కి ఎంత పెద్ద ప్లస్సో ఆ అవకాశాలు పొందిన వారికే తెలుసు. అలాంటిదే నేటి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కెరీర్ లో చోటుచేసుకుంది.
puri jagan films to pawan kalyan

బద్రీ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడం…ఆ తరువాత తిరుగులేని దర్శకుడిగా చిత్ర సీమలో ఎదగడం జరిగిపోయాయి. బద్రీ తరువాత పవన్ తో చాలా సినిమాలే తీయాలనుకున్నారు పూరి. ఆ చిత్రం తరువాత చేసిన పలు స్టోరీలను మొదటిగా పవన్ కే వినిపించారు. వేరే దర్శకులకి ఇచ్చిన కమిట్మెంట్ ల వల్లనో…ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయేమో కాని…పూరి అందించిన కధలను సున్నితంగా తిరస్కరించారు పవన్. వేరే హీరోలతో తీసిన ఆ సినిమాలలో చాలా వరకు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ సినిమాలేంటో చూద్దాం.
5. Itlu Sravani Subramanyam:
4. Idiot:
3. Amma Nanna O Tamila Ammayi:
2. Pokiri:
  1. Golimaar:

No comments:

Post a Comment