Saturday 30 January 2016

పర్మిషన్ లేకుండానే హీరోయిన్ పై న్యూడ్ గా చిత్రీకరణ

47840450120

కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ విషయం ఘూటుగా వినిపిస్తుంది. అదే నాజర్ కొడుకి వ్యవహారం. నాజర్ కొడుకు చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న ముంబయి బ్యూటీ సలోని లూతేర్ తాజాగా ఆ మూవీ నుండి బయటకు వచ్చిన వి షయం తెలిసిందే. అయితే తను బయటకు రావటానికి కారణాలు చాలా సాప్ట్ గాఉన్నప్పటికీ…ఎందుకు షూటింగ్ నుండి సగంలోనే బయటకు రావల్సి వచ్చింది వంటి కొన్ని వివరాలను బయటకు వచ్చాయి. నటుడు నాజర్ కొడుకు లూత్ఫధీన్ బాషా హీరోగా పరిచయం అవుతూ ఓ మూవీ రెడీ అవుతుంది. ఈ మూవీకి ధనపాల్ పద్మనాభన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్, సలోని లుతేర్ హీరోయిన్స్ గా ఎంపిక చేసారు. రెగ్యులర్ షూటింగ్ కోసం సింగపూర్‌లో షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. అయితే ఎప్పటిలాగే హీరోయిన్స్ ఫారిన్ వెళ్ళాకా…చిత్ర దర్శకులకి, హీరోలకి, నిర్మాతలకి కంఫర్ట్ గా మారిపోతారు. వారు ఏం చెప్పినా హీరోయిన్స్ కాదనరు అనే సంప్రదాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. సలోని లూతేర్ చిత్ర యూనిట్ చేస్తున్న షూటింగ్ కి ఆశ్ఛర్యమేసింది. దర్శకుడు ధనపాల్ పద్మనాభన్, సలోని లూతేర్ కి చెప్పిన కథ ఒకటి, ఇక్కడ చిత్రీకరిస్తున్నది ఒకటి. కొన్ని షాట్స్ లో గ్లామర్ కావాలంటున్నాడంట. అందుకు సరే అని ఫోజులు ఇస్తే, కోపరేట్ చేయమంటున్నాడని చెప్పుకొచ్చింది. ఈ న్యూస్ కోలీవుడ్ అంతటా పాకింది. సలోని లూతేర్ కి అర్ధం అయిన విషయం ప్రకారం, తను చిత్ర యూనిట్ కి ఓ బొమ్మలాగా కనిపిస్తున్నానని అంటుంది. వారు ఈ బొమ్మని ఏ విధంగా అయిన ఉపయోగించుకునేందుకు రెడీగా ఉన్నారు. అయితే తను చిత్రయూనిట్ కి బొమ్మని కాదలచుకోలేదు అని బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా చిత్ర యూనిట్ షాక్ అయింది.

No comments:

Post a Comment