Saturday 30 January 2016

మెగా హీరోయిన్ న్యూడ్ గా కనిపిస్తుందా ?

84050120858

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ చాలా ఘూటుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఒకే ఒక్క మూవీతో నేషనల్ లెవన్లో స్టార్ డంని పొందుతున్నారు. ప్రస్తుతం పరిచయాలు, అవకాశాలు ఎక్కువుగా ఉంటున్నాయి కాబట్టి…హీరోయిన్స్ కి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. ఆ విధంగానే వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘లోఫర్’ సినిమాలో హీరోయిన్ గా చేసిన బ్యూటీ దిశా పటాని ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తరువాత ఈ బ్యూటికి ఇండస్ట్రీలో భారీ ఆఫర్స్ వచ్చాయి కానీ ఏ సినిమాకి సైన్ చేయలేదు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. యాక్షన్ స్టార్ జాకీ చాన్ హీరోగా చేస్తున్న ‘కుంగ్ ఫు యోగ’ సినిమాలో హీరోయిన్ గా దిశా పటాని కనిపించనుంది. ఇప్పటికే జాకీచాన్ మూవీలలో ఇండియన్ స్టార్ హీరోయిన్స్ కి చాలా సార్లు ఆఫర్స్ వస్తున్నాయి. ఆ విధంగానే ఇప్పుడు జాకీచాన్ మూవీలో దిశా పటాని ఆఫర్ ని పట్టేసింది. అయితే ఈ మూవీలో దిశా పటాని కొద్ది సేపు న్యూడ్ గా కనిపించనుంది. ఇండియాలో ఈ సీన్స్ కి సెన్సార్ పడుతుందట. కానీ ఫారిన్ మాత్రం దిశా పటాని న్యూడ్ అందాలను ప్రేక్షకులు చూడొచ్చని అంటున్నారు. ఇక తను న్యూడ్ గా నటించటమే కాకుండా, భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇది కాకుండా దిశా పటాని హిందీలో చేస్తున్న ఎంఎస్ ధోని సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

No comments:

Post a Comment