ఇకపై మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లనవసరం లేదు. కేవలం మీ వెంట సెల్ఫోన్ తీసుకెళితే చాలు. డ్రైవింగ్ లైసెన్స్ మరచిపోయినా అలాగే ఆర్ సీ తీసుకెళ్లకపోయినా కాని పోలీసులు ఎటువంటి జరిమానా విధించరు. ఎందుకంటే మీ చేతిలో ఇప్పుడు సెల్ఫోన్ ఉందిగా..అందులోనే మీ సమస్త సమాచారం ఉంటుంది. అదెలాగంటారా అయితే మీ సెల్ ఫోన్ లో ఆర్టీఏ విడుదల చేయునున్న యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. అదెలాగో చూద్దాం.
No comments:
Post a Comment