అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ అప్పుడే సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నాడట ! ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించడానికి రెడీ అవుతున్నాడట . సర్దార్ గబ్బర్ సింగ్ లో అల్లు అయాన్ నటించనున్నట్లు తెలుస్తోంది . ఈ వార్త ఇంకా అధికారికంగా దృవీకరించలేదు కానీ వార్తలు మాత్రం వస్తున్నాయి . పవర్ స్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బాబి దర్శకత్వం వహిస్తున్నాడు కాగా ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు
please share it..
No comments:
Post a Comment