బ్రహ్మోత్సవం డైలాగ్స్ లీకయ్యాయి
మహేష్ బాబు నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రంలోని డైలాగ్స్
అంటూ కొన్ని డైలాగ్స్ హల్చల్ చేస్తున్నాయి . ఇప్పటికే పలు చిత్రాల డైలాగ్స్ కానివ్వండి ,వీడియో ఫుటేజీ కానీ లీక్ అయి నెట్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే . తాజాగా మహేష్ బ్రహ్మోత్సవం డైలాగ్స్ లీక్ అయ్యాయి అని తెలియడంతో షాక్ తిన్నారు చిత్ర బృందం . ఇక ఆ డైలాగ్స్ ఏంటో ఒకసారి చూద్దామా !
సమస్యలు అలల లాంటివి వస్తూఉంటాయ్..... పోతూ ఉంటాయ్ నువ్వు తీరంలా ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండాలి .
సముద్రంలో నీరు ,అసమర్ధుడి దగ్గర డబ్బు ఎంతున్నా ప్రయోజనం ఉండదు
నలుగురిలో ఉండటం అంటే నీ ఇంట్లో నాలుగు గోడల మద్యన ఉండటం కాదు నలుగురూ నిన్ను గుర్తించడం
మంచితనం నీ పుట్టుమచ్చ అయితే దొంగతనం ,చెడ్డతనం నువ్వు పెట్టుకున్న మచ్చలు ఏ మచ్చలు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో
ఫ్యామిలీ ప్రాణం లాంటిది జాగ్రత్తగా చూసుకోవాలే కానీ ఎక్కడ పడితే అక్కడ వదిలెయ కూడదు .
No comments:
Post a Comment