Friday 5 February 2016

బాహుబలి తర్వాత హిందీ సినిమా చేస్తాడట



ప్రస్తుతం నా ద్రుష్టి అంతా బాహుబలి మీదే ! అది పూర్తయ్యాక తప్పకుండా హిందీలో సినిమా చేస్తాను ...... ఇప్పటికే బోలెడు అవకాశాలు వచ్చాయి ,వస్తున్నాయి కానీ బాహుబలి కంప్లీట్ అయ్యేవరకు నేను హిందీ సినిమా చేయలేనని వాళ్ళకు కూడా తెలుసు అయితే హిందీలో చేస్తే ముందుగా కరణ్ జోహార్ కు చేస్తానని అంటున్నాడు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి . అప్పట్లో హిందీలో సినిమా చేయాలనీ బాగా తపించాడు అందుకే చాలాసార్లు ముంబై చుట్టి వచ్చాడు పైగా అమీర్ ఖాన్ ని అయితే వదలలేదు కానీ వాళ్ళు మాత్రం అప్పట్లో రాజమౌళి ని లైట్ గా తీసుకున్నారు బాహుబలి సంచలన విజయం సాధించడంతో రాజమౌళి వెంట పడుతున్నారు . అదే టైం అంటే !

No comments:

Post a Comment