Monday, 1 February 2016

చీ..చీ..ఇదేం సినిమా ?

049809580

బాలీవుడ్‌లో “ఇష్క్ జనూన్” టైటిల్ తో వస్తున్న సినిమా మోషన్ పోస్టర్ ఇటీవ‌ల రిలీజైంది. ఇది చూసిన సామాన్య జ‌నం బిత్తరపోతున్నారట‌.. ఇంతదారుణమా చీ..చీ..ఇదేం సినిమా ? అంటూ చెవులు కొరుక్కొంటున్నారు. ‘త్రీసమ్ లవ్’ అనే కాన్సెప్టుతో ఈ సినిమా రాబోతోంది. అంటే ముగ్గురు కలిసి ప్రేమించుకోవడం ఈ సినిమా స్టోరీ. ముగ్గురూ ఇష్టప్రకారమే లవ్ చేసుకోవడం ఈ సినిమాలో కనిపిస్తుంది. ‘ది హీట్ ఈజ్ ఆన్’ అనేది ట్యాగ్ లైన్. సంజయ్ శర్మ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో రాజ్ బీర్ సింగ్, దివ్యా సింగ్, అక్షయ్ రంగ్‌షాహి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. వినయ్ గుప్తా, అంజు శర్మ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు .ఈ సినిమా బాలీవుడ్ ను ఓ కుదుపుకుదపబోతోంది.
బాలీవుడ్‌లో హాట్ బ్యూటీ సన్నీలియోన్ ఎంట్రీతో బీ టౌన్ సినిమాల్లో రొమాన్స్ కట్టలు తెచ్చుకుంది. శృంగార‌మే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. బాలీవుడ్‌లో శృతిమించిన శృంగారం రచ్చచేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇష్క్ జనూన్ పోస్టర్ లుక్ షాకింగ్ గా ఉంది. పోస్టర్లో మాత్రం నటీనటుల ఫేసులు కనిపించడంలేదు. పోస్ట‌ర్‌లో అమ్మాయి బికీనీలో ఉండ‌గా..ఆమెను వాటేసుకుని ఉన్న ఇద్ద‌రు ఆమె రెండు వ‌క్షోజాల‌ను ప‌ట్టుకుని న‌లిపేస్తున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ జోరు చూస్తుంటే హాలీవుడ్ కాన్సెప్టులన్నీ దించేట్టే ఉన్నారు. మున్ముందు ఇంకెన్ని బూతు పురాణాలు చూడాల్సి వస్తుందో?
వీళ్ల వరుసచూసి హాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ ఫేడౌట్ అయిపోయింది. వరుసగా వస్తున్న ఈ తరహా సినిమాల పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు సంప్రదాయ సినీ అభిమానులు. తాజాగా రిలీజైన మస్తీజాదే, క్యా కూల్ హై హమ్ 3 సినిమాలే దీనికి ఉదాహ‌ర‌ణ‌లుగా నిలిచాయి. ఈ సినిమాల‌ను మించిన సినిమాగా “ఇష్క్ జనూన్” సినిమా వ‌స్తోంద‌న‌డంలో సందేహం లేద‌ట‌.

No comments:

Post a Comment