Saturday 19 December 2015

పైకి లేపి మరీ చూపిస్తోంది

పైకి లేపి మరీ చూపిస్తోంది


శ్రియ 30 ప్లస్ భామ మరింత గ్లామరస్ గా ఉండటానికి ఎక్సర్ సైజ్ లు చేస్తూనే ఉంది . జిమ్ లో వర్కౌట్ చేస్తూ తన అందాలను చూసుకుంటూ ఎక్కడ తగ్గించాలో ఎక్కడ వంపు సొంపులు ఎలా ఉంచాలో అద్దాల్లో చూస్తూ మరీ చేస్తోంది . ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు పెద్దగా లేకపోయినా ఎప్పటికప్పుడు వర్కౌట్ చేస్తూ శరీరాన్ని నాజూకుగా ఉంచుతోంది . అంతేకాదు తన శరీరాకృతి ఎలా ఉందో చూసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ కూడా చేస్తోంది . తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తూ తన టీ షర్ట్ ని పై పైకి లేపి మరీ ఫోటోకు ఫోజిచ్చి బొడ్డు ని చూపిస్తూ టెంపర్ లేపుతోంది . 



No comments:

Post a Comment