Thursday 17 December 2015

సెన్సేషన్ రోబో 2.0 బడ్జెట్ ఎంతో తెలుసా

సెన్సేషన్ రోబో 2.0 బడ్జెట్ ఎంతో తెలుసా



రోబో 2. 0 ను శంకర్ ఇంటర్ నేషనల్ రేంజ్ లో తీసేందుకు రెడి అవుతున్నాడు. ఇండియన్ సినిమా ని ప్రపంచ స్థాయిలో  హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా 3డి ఫార్మాట్ లో  సుమారు  400 కోట్ల తో తెరకేక్కించనున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి రెండు పార్ట్ లకు   250 కోట్లు ఖర్చు చేస్తుంటే , ఏకంగా రోబో 2. 0 కు  400 కోట్లు ఓ ఇండియన్ సినిమా కు ఖర్చు పెట్టిస్తున్నడంటే, ఈ చిత్రాన్ని శంకర్  ఏ రేంజ్ లో తియనున్నడో  ఉహించుకోవచ్చు. అంతర్జాతీయంగా ఈ చిత్రాన్ని ఒకసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం రోబో టైటిల్ ను 2.0 గా మార్చినట్లు తెలుస్తోంది.చూస్తుంటే రజిని కాంత్ , శంకర్ లు సెన్సేషన్ క్రియేట్  చేసేటట్లే కనిపిస్తోంది. 

No comments:

Post a Comment